Wednesday, August 12, 2026
E-PAPER
Homeజాతీయం'ఆజాద్ హింద్ పార్టీ'..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..!

‘ఆజాద్ హింద్ పార్టీ’..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన సంఘటనల స్ఫూర్తితో ‘ఆజాద్ హింద్ పార్టీ’ పేరుతో ఈ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన తాత నేతాజీ ఆశయాలకు అనుగుణంగా, లౌకికవాద భావజాలంతో ఈ పార్టీ ముందుకు సాగుతుందని చంద్రకుమార్ బోస్ తెలిపారు. గతంలో బీజేపీ నుంచి టీఎంసీలో చేరిన ఆయన, ఇటీవల ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -