Wednesday, August 12, 2026
E-PAPER
Homeజాతీయంవందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో బిల్లు చట్టంగా మారనుంది. ఈ చట్టం ప్రకారం జాతీయ చిహ్నాలను అవమానించడం నేరం. మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. జాతీయ గేయాన్ని పాడకుండా అడ్డుకున్నా, అవమానించినా నేరంగా పరిగణిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -