నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించే ఆనంద్ జాదవ్ కు గణతంత్ర వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉత్తమ డాక్టర్ అవార్డును అందుకున్నారు. డాక్టర్ ఆనంద్ జాదవ్ కు ఉత్తమ డాక్టర్ అవార్డు రావడం మండల ప్రజలు ఆయనను ప్రశంసిస్తున్నారు. డాక్టర్ సేవలు ఇలాగే మున్ముందు ఉత్తమంగా అందించి మరిన్ని అవార్డులు అందుకున్నలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉత్తమ అవార్డు కు ఎంపిక చేసినందుకు డాక్టర్ ఆనంద్ జాదవ్ జిల్లా వైద్యాధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ ఆనంద్ జాదవ్ కు ఉత్తమ డాక్టర్ అవార్డు రావడం ఆస్పత్రి వైద్యులు వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఉత్తమ డాక్టర్ అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



