Homeతెలంగాణ రౌండప్ప్రజలందరికీ గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు: ఎమ్మెల్యే తోటా

ప్రజలందరికీ గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు: ఎమ్మెల్యే తోటా

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మన కష్టాలన్నీ తీర్చి మన ఇంట కొలువుదీరిన విగ్నేశ్వరుడు మళ్లీ వచ్చే ఏడాది మనల్ని ఆశీర్వదించేందుకు త్వరగా రావాలని కోరుకుంటున్నానని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష‍్మీకాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలందరికీ గణేష్ నిమజ్జనం శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -