నవతెలంగాణ - హైదరాబాద్: "జడ్చర్లలో నేను చస్తేనే బిల్లులు వస్తాయంటే.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చనిపోవడానికైనా సిద్ధం" అని ప్రభుత్వంపై ఇటీవల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ స్పందిస్తూ..అనిరుధ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనిరుధ్ రెడ్డికి త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జడ్చర్ల ఎమ్మెల్యేపై చర్యలు తప్పవు: టీపీసీసీ చీఫ్
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)