నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ విద్యావేత్త, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పీటీ స్వామి శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పెద్దపల్లి నుంచి గోదావరిఖనికి వెళ్తుండగా బసంత్‌నగర్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు సమాచారం. పీటీ స్వామి మరణంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్ నేత పీటీ స్వామి మృతి
25 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)