Magazines

నేటి నుంచి కొడంగల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

33 నిమిషాల క్రితం

CM Revanth Reddy's visit to Kodangal from today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హకీంపేటలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను ప్రారంభించనున్నారు. అనంతరం రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో భాగంగా రేపు, ఎల్లుండి సుమారు రూ.9 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్