Magazines

నేపాల్‌లో భూకంపం.. భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు

9 నిమిషాల క్రితం

Earthquake in Nepal.. Tremors in many countries including India
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : నేపాల్‌లోని కోషి ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.3 తీవ్రత నమోదైనట్లు ఈఎమ్ఎస్సీ వెల్లడించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.ఈ భూకంప ప్రభావంతో భారత్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, చైనాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్