Magazines

టీచర్ల సెలవులపై విద్యాశాఖ కీలక నిర్ణయం

32 నిమిషాల క్రితం

Education Department's key decision on teachers' leave
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఉపాధ్యాయుల సెలవుల దరఖాస్తు, మంజూరు ప్రక్రియను ఇకపై ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఐఎఫ్ఎంఐఎస్ (IFMIS) పోర్టల్‌లోని EHRMS మాడ్యూల్ ద్వారా ఈ ప్రక్రియ అమలు చేయాలని ఆదేశించింది. సెలవుల మంజూరుతో పాటు ఉద్యోగుల వార్షిక వేతన పెంపు, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్‌కు సంబంధించిన సేవలను కూడా ఇదే పోర్టల్‌ ద్వారా నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్