Magazines

అనుమతులు అడ్డుకుంటున్న వ్యక్తిపై ఫిర్యాదు

23 నిమిషాల క్రితం

Complaint against person blocking permits
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-భిక్కనూర్ : ఆధారాలు లేకుండా అనుమతులు అడ్డుకుంటున్న వ్యక్తిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని భిక్కనూరు పట్టణానికి చెందిన దయాకర్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన వ్యక్తులు అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ నిర్మాణాలు జరగకుండా ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్