Magazines

జిపి భవనాల పై ప్రజావాణిలో ఫిర్యాదు

24 నిమిషాల క్రితం

Complaint in Prajavani against GP buildings
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భిక్కనూర్ : భిక్కనూరు పట్టణంలోని గ్రామపంచాయతీ 25 భవనాలను బహిరంగ వేలం వేసి లీజుకు ఇవ్వాలని పంచాయతీ వార్డు మెంబర్లు రాజు, వేణు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిపి భవనాలు లీజుకు తీసుకున్న వారి గడువు ముగిసిన తర్వాత ఇప్పటివరకు తిరిగి వేలం వేయలేదని మరోసారి వేలం వేయాలని, గ్రామ సభలో తీర్మానం చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గ్రామపంచాయతీకి ఆదాయం సమకూర్చే విధంగా వేలం వేయాలని తెలిపారు. 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్