Magazines

ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బ్యాంగ్ దివాళి సేల్‘..ఫోన్లు, టీవీలపై భారీ ఆఫర్లు

1 గంట క్రితం

flipkart
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బ్యాంగ్ దివాళి సేల్'ను అక్టోబర్ 28 నుంచి ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర హోమ్ అప్లయెన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. పాత ఫోన్ల ఎక్స్ఛేంజ్ ద్వారా కూడా ధరను తగ్గించుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్