నవతెలంగాణ - హైదరాబాద్ : మహారాష్ట్రలోని ముంబైలో పెళ్లి విందు భోజనం వికటించి 27 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా నవదంపతులతో పాటు అతిథులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్.. నవదంపతులు సహా 27 మందికి అస్వస్థత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)