Magazines

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే.. టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌

1 గంట క్రితం

Fourth ODI against New Zealand.. India wins toss and elects to bowl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో నాలుగో వన్డే జరగనుంది. టాస్‌ నెగ్గిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. 

భారత్: 1 రోహిత్ శర్మ, 2 రుతురాజ్ గైక్వాడ్, 3 విరాట్ కోహ్లి, 4 శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), 5 ఇషాన్ కిషన్ (వికె), 6 అక్షర్ పటేల్, 7 నమన్ ధీర్, 8 ఔకిబ్ నబీ, 9 కుల్దీప్ యాదవ్, 10 గుర్నూర్, 11 అర్ష్‌దీప్ సింగ్

న్యూజిలాండ్: 1 టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), 2 విల్ యంగ్, 3 నిక్ కెల్లీ, 4 డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, 5 ఫిన్ అలెన్, 6 మైఖేల్ బ్రేస్‌వెల్, 7 మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), 8 క్రిస్టియన్ క్లార్క్, 9 కైల్ జామీసన్, 10 మాట్ హెన్రీ, 11 మాథ్యూ ఫిషర్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్