నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. 50 ఓవర్లలో ఆ జట్టు 333 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఓపెనర్ విల్ యంగ్ (125) సెంచరీతో చెలరేగాడు. టిమ్ సీఫర్ట్ (58), ఫిన్ అలెన్ (41) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2, గుర్నూర్ బ్రార్ 2, ఆకిబ్ నబి 2, అర్ష్‌దీప్ సింగ్, , నమన్ ధీర్ ఒక్కో వికెట్ తీశారు.
నాలుగో వన్డే.. భారత్ టార్గెట్ 334ల
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)