నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,780 తగ్గి రూ.1,33,260కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2,550 పడిపోయి రూ.1,22,150గా నమోదైంది. కిలో వెండి ధర కూడా రూ.5,000 తగ్గి రూ.1,85,000కు చేరింది. గత మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ.4,360 తగ్గింది. ఈ ధరలకు అదనంగా 3% జీఎస్టీ చెల్లించాలి. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు.
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే..?
27 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)