Magazines

నాగార్జున సాగర్ సొరంగం పనులు..ఏపీపై తెలంగాణ ప్రభుత్వం ఫైర్

1 గంట క్రితం

Nagarjuna sagar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ వద్ద ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా, కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా ఏపీ చేపడుతున్న ఈ నిర్మాణాలను అక్రమమని పేర్కొంటూ, తెలంగాణ ఈఎన్సీ బోర్డుకు, ఏపీ ఈఎన్సీకి లేఖలు రాశారు. విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తోందని, ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ అక్రమ నిర్మాణాలపై తక్షణమే బోర్డు సమావేశం నిర్వహించాలని కోరినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్