Magazines

రెండో వన్డేలో భారత్ విక్టరీ

1 గంట క్రితం

India's victory in the second ODI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో DLS(డక్ వర్త లూయిస్) పద్ధతి ద్వారా భారత్‌ విజయం సాధించింది. కేవలం 4 పరుగుల తేడాతో కివీస్ పై విక్టరీ కొట్టింది. T20I సిరీస్ లాగే, వన్డే సిరీస్‌లో కూడా భారత్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే, భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.


టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్ 41 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది.ఈ క్రమంలో టీమ్ఇండియా (Team India) 26 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 113 పరుగులు చేసింది. డీఎల్‌ఎస్‌ ప్రకారం అప్పటికే నాలుగు పరుగులు ఎక్కువ చేసిన టీమ్‌ ఇండియాను విజేతగా ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్