నవతెలంగాణ - హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సారంగ్ తలాబ్ ప్రాంతంలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా కూలిపోగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనలో ప్రాణనష్టం, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
వారణాసిలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు
16 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)