Magazines

మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే కన్నుమూత

4 గంటల క్రితం

Mla Vs babu
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే తరపున మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే వీఎస్‌ బాబు(75) గురువారం కన్నుమూశారు. కొలత్తూరు నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన శ్వాసకోస సమస్యలతో సెప్టెంబర్‌లో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ నేడు మధ్యాహ్నం కార్డియాక్‌ అరెస్టుతో తుడిశ్వాస విడిచినట్టు డాక్టర్లు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్