Magazines

యువ క్రికెట్ జట్టుకు ప్రధాన మంత్రి అభినందనలు

2 గంటల క్రితం

Prime Minister's congratulations to the youth cricket team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అండర్-19 ఆసియా కప్‌ను గెలుచుకున్న యువ క్రికెట్ జట్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం అభినందనలు తెలిపారు. ఈ మేరకు పీఎం ఎక్స్ వేదికగా యువ జట్టు పై ప్రశంసలు కురిపించారు.


' ఆటగాళ్ల భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. "భారత క్రికెట్‌కు ఇది ఒక అద్భుతమైన రోజు! నేడు మన యువ క్రికెటర్లు ప్రదర్శించిన ప్రతిభ, పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026ను గెలుచుకోవడం పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. వీరి విజయం ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుంది. జట్టుకు వారి భవిష్యత్తు ప్రయత్నాల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నాను" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్