Magazines

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ వాసులు మృతి

24 అక్టోబర్, 2026

Road accident in Karnataka.. Two Telangana residents die
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులు మృతి చెందారు. కారు, బస్సు ఢీకొన్న ఘటనలో మరో ముగ్గురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు సంగారెడ్డి జిల్లా మానూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. తుల్జాపూర్‌కు వెళ్తుండగా బీదర్‌ జిల్లా బసవకల్యాణి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్