Magazines

నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం..

05 నవంబర్, 2026

CM extends best wishes to Water Board employees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : సీఎం రేవంత్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. డిసెంబర్ 7-9 మధ్య జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే రాష్ట్రంలో జరగనున్న ఖేలో ఇండియా క్రీడలు, ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకల నిర్వహణ, తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై రివ్యూ చేయనున్నారు. ఇక ఎల్‌నినో ఎఫెక్ట్‌తో తాగునీరు, సాగునీటికి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్