Magazines

బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ..చిన్నారుల నరకయాతన

24 అక్టోబర్, 2026

School Bus
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఇద్దరు చిన్నారు తీవ్రంగా గాయపడి బస్సులో చిక్కుకుని నరకయాతన అనుభవించారు. స్థానికులు చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్