Magazines

రెండు ఘటనలు.. 12 మంది సజీవదహనం

14 నిమిషాల క్రితం

Two incidents... 12 people burned alive

Two incidents... 12 people burned alive

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ల్లో జరిగిన రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో 12 మంది సజీవ దహనమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ కారులో మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మరో ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో చోటుచేసుకుంది. బర్హి పట్టణంలో మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో రెండు నెలల పసికందుతో సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్