నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు పాఠశాలల్లో ‘ప్రశస్త్‘ కార్యక్రమం తప్పనిసరి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 3 నుంచి 18 ఏళ్ల దివ్యాంగ పిల్లలను ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్ ప్రక్రియ చేపట్టాలని చెప్పింది. ప్రధానోపాధ్యాయులు PRASHAST పోర్టల్లో నమోదు కావాలని, అర్హులైన విద్యార్థులందరికీ స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.







కామెంట్‌లు (0)