Monday, May 12, 2025
Homeతెలంగాణ రౌండప్నూతన వధ వరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి పాండన్న..

నూతన వధ వరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి పాండన్న..

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా అనుముల మండలం, నాయుడు పాలేం గ్రామానికి చెందిన యడవల్లి రాంబాబు-యడవల్లి ఏడుకొండలు ఆహ్వానం మేరకు ఆదివారం హైదరాబాద్ లోని నిధి కన్వెన్షన్ నందు వరుడు- పృధ్వీరాజ్  ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న  ఈ కార్యక్రమంలో చామల మధుసూదన్ రెడ్డి, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -