అర్విందర్‌ కౌర్‌ హైకు

చలిగాలి – మానుతున్న గాయపుమచ్చ సన్నటి నొప్పి ఆమె ఊరగాయ నిండుకుంది – నూనె మరకలు నన్ను ఆశీర్వదించేప్పుడు అమ్మ చేయి…

బాల సాహిత్యానికి బడులే తావులు…!

బాలలకు మన సంస్కతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను వారసత్వంగా అందించేది బాల సాహిత్యమే. వేల ఏండ్ల కిందటి నుంచే తెలుగు నెలలో…

ఆధిపత్యంపై సూపుడు వేలు ”జమిడిక”

జమిడిక ప్రత్యేకించి ఒక వాద్య విశేషం. ముఖ్యంగా అమ్మవారి జాతర్లలో, గ్రామదేవతల బోనాల పండుగల్లో ఈ వాద్యగాళ్లు మైమరచి పోయి, గానం…

ఆట గాయపడింది

ఆవుతోలు కప్పుకున్న మగాలకు ఆటైనా ఒక్కటే పాటైనా ఒక్కటే మేక వన్నె పులుల మధ్య ఆట గాయపడాల్సిందే పాట గాయ పడాల్సిందే…

మనోమథనం

ఒక విషయాన్ని తన కోణం నుండే చూడడం అర్థం చేసుకోవడం ఆలోచించడం నిర్ణయం తీసుకోవడం అన్నీ వ్యక్తి తనవైపు నుండే చేసేస్తూ…

గాథ!

గాథ! బొక్కల కోసం కుక్కల అరుపుల ఆకలి.. చీకటి పుంజం వెలుతురును మింగే సంభోగ బ్రాంతి వేళ్ళ భుజాలు మారే సిగరెట్‌…

‘తానా’ సిరివెన్నెల సాహితీ పురస్కారం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం, తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సంస్మరణలో తెలుగు…

సాహితీ కిరణం జాతీయ స్థాయి కవితల పోటీ

సాహితీ కిరణం ఆధ్వర్యంలో కవి, రచయిత నేమాన సుబ్రహ్మణ్య శాస్త్రి స్మారక జాతీయ స్థాయి కవితల పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీలో…

నీటి గింజల పంట” ఆవిష్కరణ

కంచరాన భుజంగరావు కవితా సంపుటి ”నీటి గింజల పంట” ఆవిష్కరణ శ్రీకాకుళంలోని గ్రాండ్‌ హోటల్‌లో మే 27 శనివారం ఉదయం 9…

డా . రాళ్ళబండి కవితాప్రసాద్‌ పురస్కారం

రిటైర్డ్‌ ఐ.జి రావులపాటి సీతారామారావుకు సహదయ సంస్థ ప్రముఖ ద్విశతావధాని, పరిపాలనదక్షుడు డా. రాళ్ళబండి కవితాప్రసాద్‌ స్మత్యంకంగా 2023 ఏడాదికి గానూ…

తెలంగాణ బాలల కథ – పరిశీలన

అస్తిత్వ ఉద్యమాల వల్ల వివక్షకు గురయిన శ్రేణుల నుండి రచయితలు పుట్టుకొచ్చారు. ఆ ఫలిత ప్రభావమా అన్నట్లు బాల రచయితలు ఉద్భవించారు.…

ఏ’కాకి’..

ఎంతకాలం నుండి ఆ కాకి మా యాప చెట్టు మీద గూడు కట్టుకుని ఉందో తెలియదు కానీ ఊహ తెలిసినప్పటి నుండీ…