- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో అమెరికా విజయం సాధిస్తే చమురు ధరలు పడిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో పెట్రోల్ ధరలు ఒక గ్యాలన్‌కు 2 డాలర్ల దిగువకు పడిపోవచ్చంటూ ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షోభానికి యుద్ధం కారణమన్నారు. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను నియంత్రిస్తుండటంతో ఇంధన ధరలు పెరిగాయి. అమెరికా గెలిస్తే ఇంధన మార్కెట్లలో స్థిరత్వం వస్తుందని తాజాగా ట్రంప్ పేర్కొన్నారు.
- Advertisement -



