నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యంతర బెయిల్ గడువును జూన్ 7 వరకు పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…
జాతీయం
మైనారిటీలే లక్ష్యంగా దాడులు
– చట్టాలను ఉల్లంఘిస్తున్న బీజేపీ పాలిత ప్రభుత్వాలు – విమర్శిస్తే చాలు…బుల్డోజర్లతో కూల్చివేతలు – కోర్టులు అక్షింతలు వేసినా ఆగని ఆరాచకాలు…
మహిళా ప్రొఫెసర్‌గా మభ్యపెట్టి ఏడుగురిపై లైంగికదాడి
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఒక యువకుడు వాయిస్-చేంజింగ్ యాప్ ఉపయోగించి మహిళా ప్రొఫెసర్‌లా మభ్యపెట్టి ఏడుగురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సిధి జిల్లాలో…
పేదలపైకి దూసుకెళ్లిన బస్సు
– నలుగురు కార్మికులు మృతి గోవా : దక్షిణ గోవాలో శనివారం అర్థరాత్రి ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న…
ఆర్మీ ఛీఫ్‌గా పాండే పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ : ఆర్మీ ఛీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నెల పాటు పొడిగించింది. పాండే పదవీకాలం…
పదిన్నర కేజీల పసిడి స్వాధీనం
– రూ.7.75 కోట్ల విలువ – గుజరాత్ టు చెన్నై ముఠా గోల్డ్ దందా – సిండికేట్ సభ్యుల అరెస్టు అహ్మదాబాద్…
నాడు అచ్ఛేదిన్.. నేడు..?
– ప్రతిపక్ష దూషణే కాషాయపార్టీ టార్గెట్ – మోడీ ప్రసంగాలకు ప్రజల నుంచి లభించని స్పందన – పూటకోమాటతో సర్వత్రా విమర్శలు…
నిన్న గుజరాత్..ఇపుడు ఢిల్లీ
– ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువులు మృతి న్యూఢిల్లీ: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గేమింగ్ జోన్‌లో అగ్నిప్రమాద ఘటన మరువక…
‘ఇండియా’ కు సానుకూల పవనాలు
– కాషాయ పార్టీ పట్ల ప్రజల్లో విముఖత : ప్రియాంక గాంధీ పటియాలా : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల…
పేదల ముఖాల్లో వెలుగులు నింపుతాం
– ఇండియా ఫోరం అధికారంలోకి వస్తే పేద మహిళల ఖాతాల్లో రూ. లక్ష జమ : రాహుల్ గాంధీ హిమాచల్‌ప్రదేశ్ :…
జూన్ 4 తీర్పు కోసం ఆతృత
– ఇండియా ఫోరం విజయం కోసం పాక్‌లో ప్రార్ధనలు : ప్రధాని మోడీ బన్స్‌గావ్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా…
ఈవీఎంను ధ్వంసం చేసిన బీజేపీ అభ్యర్థి..
– భువనేశ్వర్‌లో ఘటన.. అరెస్ట్ చేసిన పోలీసులు భువనేశ్వర్ :ఇటీవల మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం…