- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట
గద్దల శిరీష (తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి లక్ష్మమ్మ) ఈనెల 5న ఉరిమిల్ల నుంచి అచ్చంపేటకు వస్తుండగా బస్సులో తనకు సంబంధించిన పదో తరగతి మేమో, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యా స్ట్ సర్టిఫికెట్ పోయినట్లు ఆవేదనతో నేడు నవతెలంగాణతో తెలిపింది.
ఎవరికైనా దొరికినచో ఈ 8074745463 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఈ సందర్బంగా విజ్ఞప్తి చేసింది.
- Advertisement -