Sunday, April 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి రేపు(సోమవారం) భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం, మంత్రులు మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్నారు. అనంతరం కాటారం మండలం నస్తూర్‌పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా సభ ఏర్పాట్లను కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. కాగా రేపే జగిత్యాలలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -