Sunday, April 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌..జూన్‌ 2 నుంచి ఉచిత ప్రయాణం..!

ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌..జూన్‌ 2 నుంచి ఉచిత ప్రయాణం..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌‌లోని ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 2 నుంచి అమలు చేయనుది. ట్రాఫిక్, కాలుష్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఏడాదిపాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని రైల్వే బోర్డు అనుమతి కోరింది. రైల్వేకు వచ్చే ఆదాయ లోటును రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఇక ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు ఆర్టీసీ షటిల్ బస్సులు నడపనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -