Sunday, May 10, 2026
E-PAPER
Homeజాతీయంతిరుచ్చి ఈస్ట్ స్థానానికి సీఎం విజ‌య్ రాజీనామా

తిరుచ్చి ఈస్ట్ స్థానానికి సీఎం విజ‌య్ రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీవీకే అధినేత విజ‌య్ రెండు స్థానాల నుంచి పోటీ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా తిరుచ్చి ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గానికి తమిళనాడు సీఎం విజయ్ రాజీనామా చేశారు. పెరంబూర్ సీటును నిలుపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదివారం తిరుచిరాపల్లి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -