- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం అడ్వాలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అడ్వాల మహేష్ ఇటీవల ప్రమాదవశాత్తు కాలు ప్యాక్సరై చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, మాజీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, సర్పంచ్ బండారి నర్సింగం, యూత్ కాంగ్రెస్ నాయకుడు మండల రాహుల్, కాంగ్రెస్ నాయకులు అజ్మీరా రాజు నాయక్, అడ్వాల శ్రీనివాస్ లు సోమవారం బాధితున్ని పరమార్షించి, ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -



