Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హమాలీలకు దుస్తులు పంపిణీ

హమాలీలకు దుస్తులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మండల కేంద్రములోని బాలాజీ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న హమాలీలకు, మహిళా కూలీలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలతో పాటు కార్మిక హక్కుల సంబంధించిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హమాలీల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా వర్తక వ్యాపార సంఘాలతో మాట్లాడి పరిష్కారం చూపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం ముదిరాజ్ మండల అధ్యక్షుడు తాణెం సుధాకర్, వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్, నీలకంఠ, కోట్ల రాజేష్, రవిందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, శంకర్ నాయక్, సంతోష్ నాయక్, అంబదాస్ నాయక్, బాలస్వామి, చిర్ప, సత్యం, ఆనంద్, సురేష్ గౌడ్, ఉమర్, ఆయా గ్రామాల సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -