Magazines

పట్టణంలో సందడి చేసిన సినీనటి శ్రీముఖి 

58 నిమిషాల క్రితం

Actress Sreemukhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ఆర్మూర్  

పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గల చెన్నై షాపింగ్ మాల్  బుధవారం ప్రారంభించినారు.ప్రముఖ సినీనటి శ్రీముఖి జ్యోతి ప్రజ్వలన చేయగా, స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గోని లహరి రఘు, మాల్ నిర్వాహకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్