Magazines

ఢిల్లీకి బయలుదేరనున్న జుక్కల్ ఎమ్మెల్యే, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు

3 గంటల క్రితం

jukkal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నిజాంసాగర్ : సర్ ను వ్యతిరేకిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో వారు పాల్గొని,సర్ పై తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు. ఓటర్ల హక్కులను పరిరక్షించాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్