Magazines

జన విజ్ఞాన వేదిక మండల కమిటీ ఎన్నిక

53 నిమిషాల క్రితం

Jan Vigyan Vedika
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

జేవీవీ నెల్లికుదురు మండల నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ-నెల్లికుదురు ​

జన విజ్ఞాన వేదిక నెల్లికుదురు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జన విజ్ఞాన వేదిక మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిర్ర యాకాంతం  గౌడ్ తెలిపాడు. గురువారం సమావేశ నిర్వహించి మండల కమిటీని ఎన్నిక చేసే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లికుదురు మండల జన విజ్ఞాన వేదిక నూతన అధ్యక్షుడిగా అధ్యక్షులుగా దేశెట్టి యాకన్న ,   ప్రధాన కార్యదర్శిగా మర్సకట్ల అనిల్ కుమార్, కోశాధికారిగా మహేందర్ , గౌరవ సలహాదారులుగా కే .వీరస్వామి  ,కే .వెంకటేశ్వర్లు  మరియు ఎం. ప్రకాష్ బాబు ,ఉపాధ్యక్షులుగా కున సతీష్ ,మరియు కందికొండ బాబు , సాంస్కృతిక విభాగం లో మొరగుండ్ల రవి , బొడ్డు వీరస్వామి , చెకుముకి కన్వీనర్లుగా వెంకటేశ్వర్లు, రామ్ నరసయ్య  సమతా, కన్వీనర్ విభాగంలో సుమలత , భావన , కమిటీ మెంబర్లుగా లక్ష్మయ్య, గౌరీ శంకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్