Magazines

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

52 నిమిషాల క్రితం

MLC election
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

జిల్లా అధ్యక్షుడు వల్లభ వెంకటేశ్వరరావు 

నవతెలంగాణ-నెల్లికుదురు 

మండల కేంద్రంలో బిజెపి ఎమ్మెల్సీ ఎన్నికల  సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లభ వెంకటేశ్వరరావు తెలిపాడు. గురువారం మండల శాఖ అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతుల ఎన్నికలని, విద్యావంతులు భారతీయ జనతా పార్టీని బలపరుస్తారని అన్నారు. దేశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.


మహబూబాద్ జిల్లా ఇంచార్జ్ సింగారపు సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు పర్నే ప్రభాకర్ రెడ్డి జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు పాపారావు జిల్లా ఎమ్మెల్సీ కమిటీ నెంబర్ తోట రేణుక మహబూబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ జి సురేష్ నెల్లికుదురు మండల ఎమ్మెల్సీ కన్వీనర్ రాస యాకిరెడ్డి మండల జనరల్ సెక్రెటరీ బాదావత్ సురేష్ జాటోత్ విజేందర్ జిల్లా నాయకులు ఎండి ముస్తఫా మండలం నాయకులు సలుగు ప్రవీణ్ డేగల నవీన్ తోట రమేష్ దుస్స యాకయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు గుంశవాళి లింగన్న యాకన్న నరసయ్య బూత్ అధ్యక్షులు జలక యాకన్న తోట సురేష్ బీజేవైఎం మండల జనరల్ సెక్రెటరీ  గూగులోత్ సోమన్న ఏర్పుల వీరస్వామి , పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్