Magazines

అశ్వారావుపేటలో అవేర్ ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలు

09 నవంబర్, 2026

Amma Seva
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

- అమ్మ సేవాసదనం వృద్ధులకు మిఠాయిలు పంపిణీ

నవతెలంగాణ - అశ్వారావుపేట 

అవేర్ సంస్థ ఛైర్మన్ పూజ్య శ్రీ పి. కె. యస్ మాధవన్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం మాధవన్ కు శుభాకాంక్షలు వేడుకలు నిర్వహించారు. స్థానిక అవేర్ ఐటీఐ సిబ్బంది, అశ్వారావుపేటలోని అమ్మ సేవాసదనం వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 25 మంది వృద్ధులకు యాపిల్, అరటిపండ్లు, మిఠాయిలు పంపినీ చేసారు. ఈ కార్యక్రమంలో అవేర్ ఏఓ రాఘవరావు, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్