Magazines

పాదయాత్రకు బయలుదేరిన బీజేపీ శ్రేణులు

1 గంట క్రితం

BJP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సంగారెడ్డి : హైదరాబాద్‌ లో జరుగుతున్న పాదయాత్రలో పాల్గొనేందుకు సంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్న ఈ పాదయాత్రలో జిల్లా చెందిన జిల్లా కార్యదర్శి ప్రసాది రవి శంకర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అశ్వంత్, మాజీ మండల అధ్యక్షులు ఆకుల సాయి కుమార్, నాయకులు చంద్ర శేఖర్ గౌడ్, అవన్ కృష్ణకాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్