Magazines

తాడిచెర్లలో ఘనంగా బాలల దినోత్సవం

2 గంటల క్రితం

Children's Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో శనివారం జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సభ నిర్వహించి,వారి హక్కుల గురించి అవగాహన కల్పించారు.ఎస్టి హాస్టల్ బాల విద్యార్థులకు చిల్డ్రన్ డే సందర్భంగా వాలీబాల్ బహుకరించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,వార్డు సభ్యులు చల్ల మహేందర్ పమ్మిడి నిరంజన్ రావు, గ్రామపంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్