నవతెలంగాణ-మర్రిగూడ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మండలంలోని లెంకలపల్లి గ్రామంలో ప్రభుత్వం నుండి మంజూరైనటువంటి చేయూత పింఛన్ పత్రాలను శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆ గ్రామ సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేతరి శంకర్, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)