నవతెలంగాణ-మద్నూర్
కార్తీకమాస భక్తి ప్రభాత్ పేరి ప్రదక్షణ ముగింపు సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని బాలాజీ మందిరంలో మహా అన్నదానం నిర్వహించారు. నలభై రోజుల పాటు వీధివీధిన ఆధ్యాత్మిక శోభతో పాటు మద్నూర్ మండల ప్రజలను భక్తి సంద్రంలో ముంచిన సందర్భంగా జంగం మహేశ్వరులకు మార్వాడి దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సత్యనారాయణ స్వామి వ్రతంతో కార్తీకమాస ప్రభాత్ పేరి ప్రదక్షణకు ముగింపు పలికారు.






కామెంట్‌లు (0)