కేసీఆర్ దీక్ష చరిత్రలో నిలిచిపోతుంది

1 గంట క్రితం

kcr
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

మాజీ జెడ్పి చైర్మన్ దాఫెదర్ రాజు

నవతెలంగాణ-మద్నూర్

దీక్షా దివస్ సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుడు రాచూర్ వార్ సుభాష్ కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ దాఫెదార్ రాజు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ డోంగ్లి మండలాల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్