నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల, గాదంపల్లి గ్రామాలకు చెందిన బియ్యని మల్లయ్య, అన్నం కొమురయ్య, జోడు ఓధమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బాధిత కుటుంబాలను మంగళవారం పరమర్శించి, ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాస రావు, దుబ్బపేట సర్పంచ్ రవిందర్ నాయక్, అడ్వాలపల్లి సర్పంచ్ అజ్మీరా సారక్క, బిఆర్ఎస్ నాయకులు నార రమేష్, అజ్మీరా బాలాజీ నాయక్, జక్కుల లక్ష్మణ్, అజ్మీరా సమ్మయ్య, ఇనగంటి నాగేశ్వర్ రావు, బానోతు రాజు నాయక్, శ్రీనివాస్, రాములు, మందపల్లిశ్రీధర్, గాదం సుధాకర్, ఇనుముల సతీష్, నార సమ్మయ్య, బండారి శ్రీనివాస్, బండ రాజు, నార రవి, పెండ్యాల రాజు, కందుల రఘుపతి, మంత్రి రాజసమ్మయ్య, మందపల్లి రమేష్, దండిగా ప్రశాంత్, బానోతు రాజేందర్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)