కొక్కెరపాటి పుల్లయ్యను పరామర్శించిన నాయకులు

12 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

- వెంకటమ్మ చిత్రపటానికి ఉడతనేని అప్పారావు పుష్పాంజలి

నవతెలంగాణ - అశ్వారావుపేట

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్యను పలు పార్టీల జిల్లా నాయకులు శనివారం పరామర్శించారు. పుల్లయ్య తల్లి వెంకటమ్మ వయోభారంతో శనివారం మృతి చెందగా, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పుల్లయ్యను కలిసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.


నవభారత్ ప్రిన్సిపాల్ నర్సింహా రెడ్డి ,ఉడతనేని అప్పారావు ,దొడ్డాకుల రాజేశ్వరరావు ,జోనిబోయిన శ్రీనివాస్ రావు,పీహెచ్ఓ ఉదయ్ కుమార్,డాక్టర్ భూక్యా ఉదయ్ జ్యోతి ,కాసాని నాగ శేష పద్మ ,సోయం వీరభద్రం,శీమకుర్త వెంకటేశ్వరరావు, రావు జోగేశ్వరరావు, బొబ్బిలి వెంగళరావు,తిరువీధుల జేమ్స్ పుల్లయ్య ను పరామర్శించారు. అనంతరం వెంకటమ్మ చిత్రపటానికి ఉడతనేని అప్పారావు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్