వార్డు సభ్యుల ఫారం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా బోయిని శ్రీజ రజనీ కుమార్

10 నిమిషాల క్రితం

Ward member
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - టేకుమట్ల 

తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం  రాష్ట్ర కార్యవర్గంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన బోయిని శ్రీజ రజని కుమార్ ను  రాష్ట్ర ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు  జిల్లా తరఫున శ్రీజ రజనీ కుమార్ ని స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించారు.  బోయిని శ్రీజ రజని కుమార్ మాట్లాడుతూ

తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించిన తెలంగాణ వార్డు మెంబర్స్  వ్యవస్థాపక అధ్యక్షులు నాగవెల్లి జ్యోతి మహేష్ కి రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలోని వార్డు సభ్యులందరినీ ఏకం చేసి వారి హక్కుల సాధన కోసం గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్