Magazines

మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

48 నిమిషాల క్రితం

Mission Bhagiratha
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

ఆ సంఘం అధ్యక్షులు గ్యార కాశయ్య 

నవతెలంగాణ-మర్రిగూడ 

మిషన్ భగీరథ తో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రానికి చెందిన ఆ సంఘం అధ్యక్షులు గ్యార కాశయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శుక్రవారం లింగోటం నీటి శుద్ధి కేంద్రం వద్ద  కార్మికులు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆపిన బోనస్ లు ఇవ్వాలని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా జీతాలు పెంచాలని, అటెండెన్స్ స్కానర్ పరిధి పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన మిషన్ భగీరథ కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్